జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పేసింది. కొత్త అక్రిడిటేషన్ల మంజూరుకు ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. జూలై 4 వరకు ఆన్ లైన్ దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది.