సజ్జల రామకృష్ణారెడ్డిని కొందరు జర్నలిస్టులు ఈ అంశం ప్రస్తావించినప్పుడు ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. వైయస్ షర్మిలమ్మ తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నారని... ఆమె సొంతంగా పార్టీ పెడుతున్నారని... ఆమె అభిప్రాయాలు ఆమెకు ఉంటాయని కామెంట్ చేశారు.