హైదరాబాద్ లో ఓ కొత్త బ్యాంక్ ప్రారంభమైంది.. ఇలాంటిది తెలంగాణలోనే ఇదే ఫస్ట్ టైమ్.. మరి ఈ బ్యాంక్ దేనికి సంబంధించింది అనుకుంటున్నారా.. ఇది ఓ డబ్బుకు సంబంధించిన బ్యాంకో కాదు.. ఇది స్కిన్ బ్యాంక్.