తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. అది దక్కకపోయే సరికి పీసీసీ పదవిని కూడా ఓటు కు నోటు కేసులాగానే అమ్ముకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు హైకమాండ్ వరకూ చేరాయి. అక్కడ నుంచి కోమటిరెడ్డికి వార్నింగ్స్ బెల్స్ వచ్చేశాయి. అందుకేనేమో ఆయన ఒక్క రోజులోనే యుద్ధ విరమణ ప్రకటన చేసేశారు.