ఇప్పుడు చైనా మరో అద్భుతం సాధించబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్న చైనా.. అందులో భాగంగా రెండు యూనిట్లను ప్రారంభించింది.