తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో వంద శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్కోను ఆదేశించారు.