వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొంతకాలంగా సీఎం జగన్ పాలనను విమర్శిస్తూ ఆయనకే ఉత్తరాలు రాస్తున్నారు. నవ ప్రభుత్వ మోసాలు పేరుతో ఇప్పటికే 9 ఉత్తరాలు రాసిన ఆయన ఇప్పుడు కొత్త సీరిస్ మొదలెట్టారు. వినమ్రతతో నవ సూచనలు పేరుతో మరో కొత్త సీరిస్ ప్రారంభించారు.