కాంగ్రెస్.. అదో విచిత్రమైన పార్టీ.. అందులో అంతా నాయకులే.. ఎవరికి వారు యమునా తీరే. ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌కు బాధ్యతలు అప్పగించడంతో సీన్ రసకందాయంలో పడింది. పార్టీలో చాలా మంది తనకంటే ముదుర్లు ఉండటంతో వారిని బుజ్జగించే పనిలో పడ్డారు రేవంత్ రెడ్డి.