తెలంగాణ విద్యామంత్రి స్కూళ్లకు వార్నింగ్ ఇచ్చారు. నూతన విద్యా సంవత్సరంలోనూ రాష్ట్రంలోని అన్ని బోర్డుల పరిధి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచవద్దని ఆదేశించారు.