ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి 130 చలాన్లు ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుపై జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఏకంగా కేసు నమోదు చేశారు.