ఇకపై ప్రభుత్వ స్కూల్కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్లు అమ్మే షాపులు ఉండకూడదు. ఈ రూల్ను పటిష్టంగా అమలు చేసే బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంది.