కరోనా కు వ్యాక్సిన్ రూపొందించిన భారత్ బయోటెక్ కు కులం రంగు పూయటం నాగరికతా ? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన ఈ ముఖ్యమంత్రి కి బుద్ది ఉందా..? అంటూ ప్రశ్నించారు.