మళ్ళీ అదే సోఫా సెట్టింగ్...మళ్ళీ అదే కూలర్లు...అసలు చంద్రబాబు ఎప్పుడు దీక్ష చేసిన ఈ సెట్టింగ్ ఉండాల్సిందే అనుకుంటా. గత కొన్నేళ్ళగా బాబు దీక్ష చేస్తున్నారంటే చాలు. మంచిగా సోఫాలు పెట్టేస్తారు. అలాగే దానిపై రెండు మెత్తని దిండులు పెడతారు. చుట్టూ ఫ్యాన్లు, కూలర్లు పెట్టేస్తారు. ఈ సెట్టింగ్ మధ్య బాబు, ప్రజల కోసం దీక్ష చేస్తారు. అసలు దీక్షకు, ఈ సెట్టింగ్‌కు ఏమన్నా సంబంధమా ఉందా? అని ప్రజలు మాట్లాడుకునేవారుకు బాబు హడావిడి చేస్తారు.