ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్రల్లో కరువు, రైతుల ఆత్మహత్యలపై పరిశోధనలు జరిపి అనేక వ్యాసాలు రాసి గ్రామీణ అభివృద్ధి కోసం నిరంతర కృషి చేశారు పాలగుమ్మి సాయినాథ్. అలాంటి పాలగుమ్మి సాయినాథ్ గారికి వ్యవసాయం, గ్రామీణ సమస్యలు, స్థితిగతులను వెలుగులోకి తేచ్చినందుకు జపాన్ దేశానికి చెందిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం "పుకుఒకా గ్రాండ్ ప్రైజ్ - 2021” వరించింది.