కరోనా వైరస్ సోకినప్పుడు కేసీఆర్ చాలా భయపడిపోయారట. డాక్టర్లను రెండు వారాల పాటు ఫాంహౌస్‌కే పరిమితం చేసి తన వద్దే ఉంచుకున్నారట. కరోనా అంటే అంత భయం లేకపోతే.. అలా ఎందుకు చేశారని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రశ్నిస్తున్నారు.