ఏపీలో తెలుగుదేశం పార్టీ బలం ఇంకా పెరగట్లేదు. ఎన్నికలై రెండేళ్ళు దాటేసినా సరే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బలోపేతం కావడం లేదు. పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని పెట్టిన పెద్దగా ఉపయోగం లేకుండా పోతుంది. ఇప్పటికీ పలు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ కష్టాల్లోనే ఉంది. ఇంకా టీడీపీ ప్లస్‌లోకి రావడం లేదు. ముఖ్యంగా ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి బాగా మైనస్ కనిపిస్తోంది.