రేవంత్ రెడ్డి...ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈయనే హాట్ టాపిక్. మొన్నటివరకు ఈటల రాజేందర్ వ్యవహారం బాగా హాట్ టాపిక్ విషయం తెలిసిందే. అయితే సడన్‌గా కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఇక రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంపై కొందరు కాంగ్రెస్ సీనియర్లు అలకపాన్పు ఎక్కి ఉన్నారు.