ఆంధ్ర ప్రదేశ్ కూడా ఐటీ రంగంలో హైదరాబాద్ తో పోటీ పడేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త సంస్థలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఐటి విధానంలో అనేక రాయితీలు, ఆకర్షించే విధానాలు ప్రకటించారు.