కొత్త షాక్ ఏంటంటే.. ఏపీకి బహిరంగ మార్కెట్ రుణ పరిమితిలో కేంద్రం భారీగా కోత విధించింది. పాత అప్పుల పేరుతో రూ.17,924 కోట్లు తీసేసింది. ఇతరత్రా అప్పులు కూడా మినహాయించింది.