చైనా అధ్యక్షుడు తన ప్రసంగంలో.. మా జోలికి ఎవరైనా వచ్చినా, అణచివేయాలని చూసినా సహించేది లేదన్నారు. విదేశీ శక్తులు మమ్మల్ని బెదిరించి, ఘర్షణకు దిగాలని చూస్తే... 140 కోట్ల మంది మా ప్రజలు, బలీయమైన మా సైన్యం ఉక్కు సంకల్పం ధాటికి వారి తలలు పగిలిపోతాయని హెచ్చరించారు.