కత్తి మహేశ్‌కు సాయం చేయడం ద్వారా.. హిందూ మతాన్ని వ్యతిరేకించేవాళ్లకు ప్రభుత్వం సాయం చేస్తుందన్న సంకేతాలు వెళ్తాయని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం మానవతా దృక్పథంతో చేసిన సాయానికి మతం రంగు పులమడం ఏంటని అంటున్నారు.