కరోనా తగ్గగానే మాస్కులు వద్దని చెప్పడం సరికాదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ మాస్కు ద్వారానే కరోనా వ్యాప్తిని ఆపగలమని ప్రకటించింది. అందుకే మాస్కు ఒక్కటే మనల్ని కరోనా నుంచి కాపాడుతుంది. కాస్త కరోనా జోరు తగ్గిందనగానే మాస్కులు వదిలేసి తిరగడం ఏ మాత్రం మంచిది కాదని గుర్తుపెట్టుకోవాలి.