కరోనా మొదటి దశతో పోలిస్తే రెండో దశలో మరణాలు రేటు 40శాతం అధికంగా ఉందని మ్యాక్స్ హెల్త్‌కేర్ స్టడీలో తేలింది. కరోనా మొదటి, రెండో దశలో కోవిడ్ బాధితులు, మరణాల గణాంకాలను మాక్స్‌హెల్త్‌కేర్ ఆధ్వర్యంలోని 13ఆసుపత్రుల్లో విశ్లేషించి ఈ గణాంకాలు రూపొందించారు.