ఒకేసారి కొవిడ్, దోమకాటు వ్యాధులు ప్రబలినా తట్టుకోవడం కష్టం. ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కేవలం ప్రభుత్వాలు పని చేస్తేనే సరిపోదు.. జనం కూడా ఈ సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి.