వైఎస్ కొడుకు అనే జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని సీబీఐ ఆరోపిస్తోంది. కానీ.. ఇది రుజువు చేయడం కష్టం. అందుకే.. ఏం సీఎం కొడుకైతే పెట్టుబడులు పెట్టకూడదా అని ప్రశ్నిస్తున్నారు.