దేశంలో కరోనా, లాక్ డౌన్ కారణంగా చాలా మంది జీవనోపాధిని కోల్పోయారు. ఇక కుటుంబ పోషణ కోసం అప్పు చేశారు. అప్పులను చేస్తున్నారు. ఇక ఆ అప్పులను తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి తరుణంలోనే వరంగల్ అర్బన్ జిల్లాలో చోటు చేసుకుంది.