ఇకపై కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణ చెరి సగం పంచుకోవాల్సిందేనంటున్నారు. ఏపీ- తెలంగాణ మధ్య ఉన్న 66:34 నిష్పత్తిని తొలగించాలంటున్న సీఎం కేసీఆర్.. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని డిమాండ్ చేశారు.