హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కొన్నాళ్ల క్రితం కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై దృష్టి సారించిన కిషన్ రెడ్డి.. మొత్తానికి కేంద్రాన్ని ఒప్పించి హైదరాబాద్కు వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ మంజూరు చేయించారు.