పెళ్లయి ఏడేళ్లయినా.. ఇద్దరు పిల్లలు ఉన్నా..ఆమె చివరకు ప్రేమికుడి వైపే మొగ్గింది. నాలుగేళ్ల కొడుకుని వెంట పెట్టుకుని ఆమె ఆ యువకుడితో వెళ్లిపోయింది.