తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ రాబోతోందని చెబుతున్నారు. ఏకంగా ఒకేసారి 19 వేల పైచిలుకు కొలువుల్ని భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారట.