కర్ణాటక సీఎంకు బెంగళూరు స్పెషల్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఓ ఐటీ పార్కుకు కేటాయించిన భూమిని ఢీనోటిఫికేషన్ చేయించారనే కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు మళ్లీ కోర్టు షాకిచ్చింది.