వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్కు మరో లేఖ రాశారు. నవ సూచనలు వినమ్రతతో సీరీస్లో జగన్కు మరో లేఖ రాశారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితి దారుణంగా ఉందన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. దీనిపై వాస్తవాలు చెప్పినందుకే తనపై కక్ష పెంచుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు.