గూగుల్ ప్లేస్టోర్‌లోని 9 ఫొటో ఎడిటింగ్ యాప్‌లను హ్యాకర్లు బాగా వాడుతున్నారట. అందుకే గూగుల్ ముందు జాగ్రత్త చర్యగా ఆ యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తీసేసింది.