2022 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టకుండా తనను నిలువరిస్తామంటూ ఒవైసీ చేసిన సవాలును స్వీకరిస్తున్నానని సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రకటించారు. ఒవైసీ జాతీయ స్థాయి నేత అంటున్న యోగి.. దేశవ్యాప్తంగా ఆయన పట్ల ప్రజల్లో విశ్వసనీయత ఉందన్నారు.