వ్యాక్సిన్ యొక్క అవగాహన అంశంపై మరోసారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోనీ పౌచి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొదట్లో పరిస్థితులు ఎలా ఉన్నా ప్రస్తుతం వ్యాక్సిన్ పై అవగాహన మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.