హీరో సూర్యకు స్ట్రాంగ్ వార్నింగ్..! ఇతర విషయాల్లో జోక్యం చేసుకుంటే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని బీజేపీ హెచ్చరిక, సినిమాటోగ్రఫీ చట్టంపై పోరు సాగిస్తున్న సూర్య