ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైసీపీ హవా కొనసాగుతోంది. ఒకవైపు చక్కని పరిపాలనా తీరుతో ప్రజలకు ఏవైతే మానిఫెస్టోలో చెప్పాడో, వాటన్నింటినీ నెరవేర్చుకుంటూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న మిగతా పార్టీలకు పెద్దగా పనిలేకుండా పోయింది. ఇప్పుడు ప్రజలకు ఏమి చెప్పినా వినరు అనే స్థితికి వచ్చేశారు.