ఓటములు ఎప్పుడు రాజకీయ నాయకులకు పెద్ద గుణపాఠాలుగా ఉంటాయి. ఇక వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్ళీ కష్టపడి గెలిచేందుకు చూసే నాయకుడే సక్సెస్ అవుతాడు. గతంలో గెలుపు దగ్గర వరకు వచ్చి ఓటమిపాలైన జగన్, ఐదు ఏళ్లలోనే తిరుగులేని బలం పుంజుకున్నారు. ఓ వైపు అధికార పక్షం చేస్తున్న తప్పులని ఎత్తిచూపుతూనే, మరోవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ, ప్రజల మధ్యలోనే ఉంటూ, వారి సమస్యలు తెలుసుకున్నారు.