జులై 15 నుంచి ఆసుపత్రుల్లో ఈ మోడెర్నా టీకా పంపిణీ మొదలయ్యే ఛాన్స్ ఉంది. మోడెర్నా టీకాను mRNA టెక్నాలజీతో డెవలప్ చేశారు.