గిరిజన హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి కన్నుమూశారు. ఈయన కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఫాదర్ స్టాన్ స్వామి సోమవారం మృతి చెందినట్లు ఆయన న్యాయవాది బోంబే హైకోర్టుకు తెలిపారు. ఎందుకంటే అప్పుడు ఆయన బెయిల్పై కోర్టులో విచారణ జరుగుతోంది.