ఏపీలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం 19. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున 23 మంది గెలిచిన విషయం తెలిసిందే. జగన్ వేవ్‌ని తట్టుకుని 23 మంది గెలిస్తే, అందులో నలుగురు చంద్రబాబుకు షాక్ ఇచ్చి, జగన్‌కు మద్ధతు తెలిపారు. మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, కరణం బలరాంలు వైసీపీ వైపుకు వచ్చారు. దీంతో టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మిగిలారు.