జనసేన అధినేత పవన్ కల్యాణ్...నెక్స్ట్ ఎన్నికల్లో ఏ సీటు నుంచి పోటీ చేస్తారు? అంటే ఈ విషయంపై ఇప్పుడుప్పుడే పలు కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తొలిసారి పోటీలోకి దిగిన సంగతి తెలిసిందే. గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేసి పవన్ ఘోరంగా ఓడిపోయారు. జగన్ వేవ్ ముందు పవన్ సైతం నిలబడలేకపోయారు.