చికెన్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేనంతగా పెరిగిపోయింది. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. దాంతో చాలా మంది చికెన్ తినేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో దీని ధర అమాంతం పెరిగిపోయాయి.