జనసేన అధినేత పవన్ కల్యాణ్...చాలా రోజుల తర్వాత ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమా షూటింగులు, కరోనా ప్రభావంతో కొన్ని నెలల పాటు పవన్ ఏపీ రాజకీయాల్లో కనిపించలేదు. అసలు గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక పవన్ కాస్త సైలెంట్‌గా ఉంటున్నారు. మొదట్లో అధికార వైసీపీపై కాస్త దూకుడుగానే విమర్శలు చేశారు.