పవన్ కల్యాణ్ కు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ మీడియా సపోర్ట్ మాత్రం తక్కువే. అయితే పవన్ కు మీడియా సపోర్ట్ పెద్దగా లేక పోవడానికి కారణం ఆయన ముందు నుండి మీడియా వాళ్లతో పెద్దగా సత్సంబంధాలు పెట్టుకోకపోవడమేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.