పవన్ కళ్యాణ్ కూడా ఆయనను ఎంతో విమర్శించిన కత్తి మహేష్ ఆరోగ్యం గురించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల అమరావతి లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా సన్నిహితులను ఆ జిల్లా వాసులను కత్తి మహేష్ ఆరోగ్యం గురించి ప్రశ్నించారట. అంతేకాకుండా కత్తి మహేష్ త్వరగా కోలుకోవాలని పవన్ కోరుకున్నారట.