పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తేలిందేమంటే.. ప్రస్తుతానికి ఆయన తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండే అవకాశం లేదు. పూర్తిగా ఏపీ రాజకీయలపైనే ఫోకస్ పెడతారు. అదే విషయం క్లియర్ గా చెబితే ఓకే.. కానీ నా దగ్గర డబ్బు లేదు కాబట్టి పార్టీపై ఫోకస్ పెట్టనని చెప్పడం మాత్రం బాగాలేదు.