కరోనా థర్డ్ వేవ్ చాలా డేంజరస్ అని.. ప్రాణాంతంగా మారి ఎంతో మందిని బలితీసుకొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో జనంలో నిర్లక్ష్యం పెరుగుతోందని జమ్మూకశ్మీర్ వైద్య నిపుణుడు, డిపార్టుమెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ హెడ్ మహమ్మద్ సలీం ఖాన్ అంటున్నారు.