నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు వేయాలని వైసీపీ ఎంపీలు గతేడాది నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి, గతేడాది రఘురామ ఎంపీ పదవిపై వేటు వేయాలని వైసీపీ ఎంపీలు స్పీకర్ని కోరారు.