నారా లోకేష్...ఎవరు అవును అనుకున్న, కాదనుకున్న భవిష్యత్‌లో టీడీపీని నడిపించే నాయకుడు. చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు చినబాబుకే దక్కడం గ్యారెంటీ అని టీడీపీ శ్రేణులు ఎప్పుడో ఫిక్స్ అయిపోయాయి. రాష్ట్రంలో రాజకీయాలు కూడా అలాగే నడుస్తున్నాయి. అందుకే ఎప్పటినుంచో చంద్రబాబు, చినబాబుని ఫీల్డ్‌లోకి వదిలేశారు. గతంలో అధికారంలో ఉండగా లోకేష్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ, మంత్రిని చేశారు.